జంతువైన మిత్రుడె

జంతువైనకూడ సఖ్యంబుచూపును
మిత్రుడితడెయనుచు మేలమాడు
జాతికులముమతపు జాడ్యంబులేనట్టి
మైత్రిఘనత జగతి మరువతరమె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత