సుభాషితాలు

చెడ్డవారితోడిచెలిమిమృధ్ఘటమౌను
అతుకువేయలేమునదియుపగుల
సుజనమైత్రియెపుడుస్వర్ణఘటమువోలె
నిలిచియుండునెపుడునిలనుయెపుడు

పుండపైనిదృష్టిముండుయీగకెపుడు
ధరణిపతికిదృష్టి ద్రవ్యమందె
కలహమిష్టపడునుకలుషాత్ముడెపుడు
శాంతికోరునెపుడుసాధుజనులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత