అదుపు -పొదుపు

అదుపు నాజ్ఞలున్నయర్భకుండుగెలుచు
పొదుపు చేయునరుడె పొందుసుఖము
మదుపు లేని ఖర్చు భ్రమలలోనముణగు
కుదుపులేని యాత్ర కూర్చు సుఖమ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత