అటతుల్ బీహిరి వాజపేయి
వాజపేయి వంటి వాసికెక్కిననేత
వసుధలోనలేడు వాస్తవమ్ము
మాతృదేశభక్తి మమతానుభూతితో
స్పూర్తిపొందినట్టి సూనృతుండు
ఆశుకవితతోన నశ్రువుల్ చిందించిన
హర్షపులకితాన్నినందజేయ
వాదనంబులోన వాగ్బాణములువేయ
వాజపేయి కెవరుసాటి వాజపేయె
అతని కతడెసాటియనితరసాధ్యుండు
రాజనీతిలోన రాటుదేలి
మంచిదనముతోడ మనసుగెలిచినట్టి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి