చదువూ-సచివుడు

చదువుకేలవలయు సచివోత్తల బెడద
చదువురాని వాడె సచివుడైన
విద్యయైనదోయి విపణిలో సరుకట్లు
అమ్మ గలరు వారు నమ్మకంగ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత