ఉపవాస నిర్వచనం
ఉపవాసం
ఉపావృత్తస్తు పాపేభ్యో యస్తు సోనుగుణైస్సహ
ఉపవాసస్సవిజ్ఞేయః నిద్రా సంభోగ వర్జితః
పాపకార్యములనుండి మళ్ళి మంచికార్యము లందాసక్తికలిగి నిద్రాసంభోగాదులను వర్జించి సుగుణములతో గూడియుండుట ఉపవాసమని వసిష్ఠుడు చెప్పెను
పాపకార్య దృష్టి బాగుగా విరమించి
మంచి కార్యమందు మనసుపెట్టి
నిద్ర సంగమాల నెల్లను నిరసించ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి