అజ్ఞానినా మాయదోషాన్

తెలివిలేమితోడ తెంపరై చేసిన
నాదు దొసగులెల్ల తమకుతెలుసు
మనవిచేయుచుంటి మన్నింపుమనచుంటి
వేడుచుంటినయ్య వెంకటేశ!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత