అయోగ్యుడే పాలకుడు

ఎట్లుయెక్కెననచు యెందుకీ వేదన
నోట్లకొరుకు కాదె పాట్లు వచ్చె
అమ్ముకొంటినమ్మ నాత్మగౌరవమునంత
కొనిన వారికేమొ కొలువు దక్కె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత