వెధవ వెండితెర వేల్పులట

వెండితెరకునొకని వెల్పంచు చూపించి
జనుల నేల వెర్రి సంతలట్లు
చేయదలచుటెల్ల చీరాకు పుట్టించ
సిగ్గుచిమిడిపోదె చిత్రమిదియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత