మహాభారతం ధర్మం
దుఃఖమొసగువాడు దుఃఖభాగుడగును
జరిగితీరునట్టి సత్యమిదియె
దుఃఖభీరువంత దుఃఖంపెట్టదగదు
ఒరులనెప్పుడైన నుర్విలోన
శ్లో𝕝𝕝 దుఃఖం దదాతి యోఽన్యస్య ధ్రువం దుఃఖం స విన్దతిl
తస్మాన్న కస్యచిత్ దుఃఖం దాతవ్యం దుఃఖభీరుణాll
*... మహాభారతమ్ - అనుశాసనపర్వమ్ …*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి