తెలుగుతేజం

తెలుగుతేజం మిత్రుడు తేకువగలవాడు
వృధ్ధయోధుడతడు బుద్ధిశాలి
కీలెరీగివాత మేలైన రీతిగా
పెట్టగలిగినట్టి పెద్ద రెడ్డి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత