ఆప్తమిత్రులు

ఆప్తమిత్రుడేలయగుపించలేదంచు
ప్రాణమిత్రుకొరకు పావురాలు
వైద్యశాలకేగివైనంబుయేమంచు
పృఛ్ఛచేయసాగి ప్రేమమీర

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత