చార్లీ చాప్లిన్

అద్దమంతమంచియాప్తుడవనిలేడు
కల్లలాడనట్టి కరుణశీలి
నాదు యేడ్పుజూచి నవ్వనే నవ్వడు
చార్లిచాప్లినిట్లు చాటెనిజము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత