పూర్తి లక్షణాలు

మోముపద్మమట్లు మోదమొలుకుచుండు
చల్లనైన పలుకు చందనమ్ము
కర్కటట్లు మనసుకఠిన మైయుండు
నమ్రగుణముజూపు నంగనాచి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత