అన్నపూర్ణతల్లి

విశ్వనాథుడైన విశ్వేశ్వరినిచేరి
అన్నమిడగవలయుననుచుయడుగ
అభవుకైననేమి యన్నపూర్ణయగును
వింతయేమిలేదదు విభుదులార!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత