భగవంతుని సందేశం

కూర్మిచూపవోయి కూడనట్టిరిపుని
అనుచునాజ్ఞ చేసె యజడునన్ను
ప్రేమ మీర నన్ను ప్రేమించుకొంటిని
నాకునేనువైరి నమ్మవోయి.     (ఖలీల్ జీబ్రాన్)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత