పొరిబర్తనమ్ము

పోరిబర్తనంబు పొల్లలలేకుండ
కపియెనిట్లునేడుకడుగుచుండ
మమతదీదికన్నమహనీయ స్వప్నమ్ము
నేడునిజముకాదె నిష్టురాన!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత