అసాధ్య సుసాధ్యమంతుడు

సాధ్యమసలుకాని సాధించగలగలవయ్య
నీకసాధ్యమేది నిలనుయెపుడు
కరుణశాలివీవుకార్యంబునెరవేర్చు
రామదూతవీవురక్షనొసగు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత