కర్మాను భవము ఈ జన్మలోనే

మంచిచెడ్డపనులు మరివాటి కర్మల
త్రీవతనుసరించి తీరుగాను
దివసపక్షమాస త్రితయవర్షంబుల
ఫలితమందగలరు భవితలోన
(అనువాదంలో ఏమైనా సవరణలను సూచించగలరు
యధాశక్తి యనువాదం)

 త్రిభిర్వర్షై స్త్రిభిర్మాసై – స్త్రిభిః పక్షై స్త్రిభిర్దినైః|
 అత్యుత్కటైః పాపపుణ్యై – రిహైవ ఫల మశ్నుతే||

*చాలా తీవ్రస్థాయిలో చేయబడే పుణ్య-పాపాల ఫలితం*.. (ప్రభావం)
*ఇక్కడే అనుభవిస్తాము* ....
అది... 
మూడురోజులో... 
మూడు పక్షాలో... (45,రోజులు) 
మూడు మాసాలో... (90,రోజులు) 
మూడు సంవత్సరాలో... 
కావచ్చు... 
కానీ? ఖచ్చితంగా ఇక్కడే అనుభవిస్తాము....🧘‍♂️🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత