బ్లాక్ డాగ్

నల్లకుక్క వచ్చె నలుగూరు రండంచు
ప్రేమ మీర తాను పిలువగానె
తరలవచ్చినారు త్రాగుబోతురపుడు
నల్లకుక్కకాంచి డిల్లపడిరి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత