ఆత్మతత్త్వము

వేదరాశినంత వేద్యమైననుకూడ
శాస్త్రచయమునంతచదవవచ్చు
ఆత్మతత్త్వమంతయర్థంబుగాకున్న
పప్పుగుత్తివోలె పడుటజరుగు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత