దానవీర రాహులుండు

చేతికెముకలేని శిబిచక్రవర్తియా
కవచకుండలాల కర్ణుడితడొ
రాహులితడుమరియురంతిదేవుడవునొ
ఎరుగుచెప్పుమోయి యింగితజ్ఞ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత