ఆలు మగలు

పతియె దైవమోయి  సతికియెప్పుడయిన
గురువుదైవమైన కువలయాన
సతియెనిత్యసఖియె పతికెప్పుడైనను
కంటిరెప్పవోలె కాచియుండు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత