మృణ్మయత

మనసు నచ్చినట్లు మట్టిముద్దనెపుడు
కుమ్మరీడుకుండ కూర్చునోయి
మదికి నచ్చినట్లు మనుజుండు మార్పులు
చిత్తమొచ్చినట్లు చేయగలడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత