విభుదుడు

ఆననంబుచూడయాహ్లదకారుణ్య
నిలయమౌనుపలుకునింపుగూర్చు
పరులమేలుకొరకుపాణిద్వయంబౌను
విశ్వవంద్యులైన విభుదుకెపుడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత