పురపాలికానినాదం

సతులకెల్లవినతి సాధించ బోకండి
మీదుమగలనింక మితినిమించి
సాధుజనులసంఖ్య సంవత్సరానికి
పెరుగుచున్న దమ్ము పెద్దగా ను
----------హరిద్వార నగరపాలిక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత