జీవనశ్వరత్వము

కాయమంతయెట్లుకలకాలముండును
శాశ్వతంబుకాదు సంపదంత
నీడవోలెనుండునీమృత్యవెప్పుడు
ఆచరించుధర్మమనవరతము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత