దక్షిణామూర్తి

శాస్త్రమన్ననింకశారీరమీమాంసె
దేవదేవుడన్నశివుడుకాడె
గురువులందుగురువాచార్యశంకరుల్
వలయుజన్మలందు వలయునాకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత