గొప్ప కార్యాలు త్యాగాలవల్లె

గొప్పకార్యమెల్లగొప్పదౌ త్యాగాల
సాధ్యమగునుకాదె జగతి లోన
స్వార్థపరత చేతసాధ్యంబులెట్లౌను
నీతిసూత్రమిదియె నేర్చుకొమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత