తా𝕝𝕝 గ్రద్ద ఎంత ఎత్తులో ఉన్నా దాని దృష్టి మాంసాన్ని పసిగట్టడము మీదనే ఉంటుంది..... అదే విధంగా *దుర్బుద్ధి కలవాడు ఎంత ఉన్నతస్థితిలో ఉన్నా నీచమైన పనులను గూర్చే ఆలోచిస్తాడు*.... అనగా అల్పుడెప్పుడు అల్పంగానే ఆలోచిస్తాడు కానీ *ఉన్నతంగా ఆలోచించడని భావం*🧘♂️🙏🪷
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి