బదిరిడు కాడు భగవంతుడు

అరిచిచెప్పుపనియు నాక్రోశమేలయ్య
దేవుడంత వినును దివ్యరీతి
మనసులోననున్నమర్మమెరుగుతాను
భక్తి యొకటి చాలు భావమందు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత