వృధ్ధ నారీ పతివ్రత

చుప్పనాతియైన సుందరాంగివలెను
చూపులేనినరుడుచూచునెపుడు
ఒక్కశిష్యుడున్న నొజ్జగాభావించు
నరుడుతనకుతానె ధరణిలోన
సాధుయోగినంచుషండుండుభావించు
వయసుజారగానెవనితతాను
పరమసాధ్వియనుచు ప్రకటించుచుండను
లోకరీతిలోన లౌక్యమిదియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత