ఆత్మగౌరవము

ఆత్మగౌరవంబుయధికమైయున్నట్టి
మనుజుకేదిజగతిమరణమోయి
మానహీననరుడుమరణించకున్నను
ధనికుడైననేమి ధరణిలోన

*శ్లోకం*

అభిమానధనం యేషాం 
చిరం జీవన్తి తే నరాః।
అభిమానవిహీనానాం 
కిం ధనేన కిమాయుషా॥

(సుభాషితరత్నావళి)

*తాత్పర్యం*

ఆత్మాభిమానం అనే ధనం ఉన్నవాళ్లే చిరకాలం జీవించి నట్లు లెక్క. ఆత్మాభిమానం లేని వాళ్లకు ఎంత ధనం ఉంటే ప్రయోజనం ఏమిటి? దీర్ఘాయుర్దాయం ఉంటే ఏమి ప్రయోజనం?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత