అమ్మ ప్రేమ

మాతృమూర్తి కున్న మమకార మంతయు
మర్కటంబుజూపె మమతతోడ
కుంభవృష్టి లోనకూనతడవకుండ
కాపుకాచెనిట్లు కన్నతల్లి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత