కానికాలం

కానికాలమొచ్చెకంఠీరవంబుపై
మర్కటుండునెక్కె మదమమీర
బుధ్ధిమంతులెల్ల మౌనముద్రనుబూన
కపులెయేలగలరు కావరాన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత