వీరపాండ్య కట్టబమ్మొన్(శివాజీ గణేశన్)
వీరపాండ్యపాత్రవీరోచితముగాను
అభినయించినయట్టి యగ్రనటుడు
కట్టబమ్మనంతకదలివచ్చునటుల
స్పూర్తినొసగునట్టిశూరుడోయి
వీరశివాజినివీనిల్లుపేరుగ
నిలుపుకొనినయట్టి మేటి నటుడు
అగ్రనటులకెల్లయగ్రగణ్యుడితడు
ఇతనిసాటినటులుయిలనుకలరె
(శివాజీ గణేషన్ జయంతి సందర్భంగా)
ఇతని వీరపాండ్య కట్టబ్రహ్మన నటన బాల్యమందు చూచి ఉత్తేజితుడయ్యాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి