సాధురక్షణమ్ము సత్పురుషులు కే సాధ్యము

ఊబినున్న కరినినుధ్ధారమొనరించు
భధ్రగజమెయెకటె బాగుగా ను
సాధుజనులకావ సామర్థ్యమున్నట్టి
మంచివారెవలయుమహినిసుమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత