స్థితప్రజ్ఞత

తిట్లనైనకాని తీరైన మెప్పైన
బుధ్ధిపరులుచేయబూనరెపుడు
పొంగిపోరుక్రుంగిపోరువారెప్పుడు
మెచ్చుతిట్ల కెపుడుమేకలట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత