ఆరోగ్యసూత్రాలు

అప్పునిప్పు జబ్బులసలుమిగలరాదు
మిగిలినేనిమనలమింగివేయు
మాటమాటికొచ్చుమనలవెతలబెట్ట
నీతిసూత్రమిదియె నిజము వినము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత