ఉన్నమాట పలుకు నులికిపాటు

ఉన్నమాట తెలుప నుల్కిపాటుప్రభుత
చెరను పెట్టినిజము చెరచదలచె
తమకునచ్చనట్టిదాన్నితొక్కెడిప్రభుత
కాలగర్భమందెగాలికలియు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత