గురు--- పూర్ణిమ

గురువు పేరుచెప్పి. గుప్తంబుగాతాను
చెలియవద్దకేగి చెలిమి తోడ
అవసరార్థ ముందఘముకాదనియంచు
కల్లపలుకుపలికె కలికితోడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత