ఆర్యోక్తి

సుందరత్వమొసగుసుగుణాలునరునకు
వన్నెకెక్కుకులము వ్యక్తివల్ల
చదువుగణణపొందుసంస్కారవంతుచే
విత్తమందగించువితరణాన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత