ముదిమి- పరువము

వయసువలనముదిమి వచ్చునేమోకాని
మనసు ముదిమి కాదు మనిషికెపుడు
ఉద్యమాననరుడు నుర్రూతలూగగా
రాదుకాకముదిమి రానెరాదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత