అరుంధతీ దర్శనం

కొంగుముడినవేసికొత్తదంపతులెల్ల
నింగి పైన దృష్టి నిలిపి చూచి
వరవశిష్టుసతుల వందనాలుసలిపి
వారివలననుండువరముకోరి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత