పుష్పచయము

పుష్చచయము చూడ పులకించు మేనెల్ల
ధాత్రి చరణ సేవ తక్కు వగునె
పూర్వ జన్మమందు పుణ్యంబు చేయగా
విరుల జన్మ కలిగె వీటికిట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత