పంచమాతలు

ప్రభునిభార్యగురువుపత్నిమిత్రుసతియు
మాతృమూర్తియనగభార్యతల్లి
పంచమాతలనచు ప్రవచించె స్భృతులెల్ల
ఆర్షధర్మమిదియె యాచరించు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత