ముళ్ళపంది-చిరుతపులి

ముళ్ళపందితోడ ముచ్చటల్ జరుపగా
గాయపడుట మిగెలకడకునీకు
ఎదుటివారినెపుడు హేళనసేయగ
బలియుడైన నేమి బాధపడును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత