ఏకాక్షర గుణసంధి

గుణసంధి---ఏ కాక్షర గుణసంధి
ఆ+ఈ=ఏ
ఆ+ఉ=ఓ
ఆ+ఋ=అర్ ఇది గుణసంధి సూత్రము పిల్లలకు 6వతరగతినుంచి 10వతరగతి నుంచి మాటిమాటికి ,పాఠానికి పాఠానికి నేర్పడం తప్పనిసరి.
ఏ,ఓ,అర్ లనుగుణములందురు.అకారమునకు ఇఉఋలు పరమైతే క్రమముగా ఏ ఓ ఆర్ లు ఆదేశమవుతాయి.అని కంఠాపాటము చేస్తుంటారు.
దీనిని  ఉపయోగించి ఒక మహార్థం తట్టింది.అదే ఏకాక్షర  గుణసంధి.
 "ఓం "ఇత్యేకాక్షరం బ్రహ్మ.

తస్యవాచక ప్రణవః"
"ప్రణవఛ్ఛందసామహం "
 దీనిని బాలలకు సుబోధకంగా చెప్పాలనిపించింది.
"ఆ+ఉ+మ్=ఓమ్" 
అ కారము =సృష్టి =బ్రహ్మః
ఉ=స్థితి =విష్ణువు
మ్ =లయము=శివుడు
 అధ్యాత్మిక బీజములను బాల్యమునందు అందిస్తే వారి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత