తెలుగు భాష

తెలుగుభాస యంతతేలికైనదనుచు
ఆంగ్లమాధ్యమాన యనగవచ్చు
అక్కరంబుయొకటియధ్వాన్నమైనను
భావముతో కాస్తబండలగును

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత