మోహముద్గరము

యోగివైననేమిభోగివైననునేమి
కూడియున్ననేమికూడకూన్న
బ్రహ్మమందెమనసు బ్రహ్మమ్ముతానుగ
భావమందువాడె బ్రహ్మమౌను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత